కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

a ఎంతో కృతజ్ఞతా వినయమూ గల మెఫీబోషెతు వ్యక్తిత్వానికి, ఆ విధంగా దురాశతో పన్నాగాలు పన్నడమనేది పూర్తి విరుద్ధం. తన తండ్రియైన యోనాతాను నమ్మకమైనవాడిగా జీవించాడని ఆయనకు బాగా తెలుసన్న విషయంలో సందేహం లేదు. తాను, రాజైన సౌలు కుమారుడైనప్పటికీ, ఇశ్రాయేలుపై రాజయ్యేందుకు యెహోవా దావీదునే ఎంపికచేసుకున్నాడన్న విషయాన్ని యోనాతాను వినయంగా అంగీకరించాడు. (1 సమూయేలు 20:12-17) మెఫీబోషెతు యొక్క దైవభయంగల తండ్రీ, దావీదుకు నమ్మకమైన స్నేహితుడూ అయిన యోనాతాను జీవించివుంటే, రాజ్యాధికారాన్ని కాంక్షించమని చిన్నవాడైన తన కుమారునికి బోధించివుండేవాడు కాదు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి