అధస్సూచి
a ద క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం సంస్కరణోద్యమ కాలంలో ఏదైనా జనాంగంపై బలవంతంగా మతాన్ని రుద్దడం అన్నది ఈ నినాదంలో వ్యక్తం చేయబడింది: కూయుస్ రెగ్యో, ఇల్లియుస్ ఎట్ రెలీగ్యో (దీనికి క్లుప్తంగా “దేశాన్ని ఎవరు పరిపాలిస్తారో వారే దాని మతాన్ని కూడా నిర్ణయిస్తారు” అని అర్థం.)