అధస్సూచి
b అంతియొకయలోని ప్రవక్తలు, బోధకులు యెహోవాను “సేవించు”చుండిరని (లైటోర్‌జీయకు సంబంధించిన ఒక గ్రీకు పదాన్ని అనువదిస్తే “సేవించు” అన్న పదం వస్తుంది) అపొస్తలుల కార్యములు 13:2 లో నివేదించబడింది. బహుశా, ఈ ప్రజాసేవలో ప్రజలకు ప్రకటించడం కూడా ఇమిడి ఉండవచ్చు.