అధస్సూచి
b దేవునితో అనుబంధం, మానవుల మధ్య ఉండే అనుబంధంలా కాకుండా, దేవుడున్నాడు అనే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. (హెబ్రీయులు 11:6) దేవుని మీద దృఢమైన విశ్వాసాన్ని పెంచుకోవడాన్ని గురించిన సమగ్రమైన చర్చ కోసం, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన ఈజ్ దేర్ ఎ క్రియేటర్ హు కేర్స్ ఎబౌట్ యు? చూడండి.