అధస్సూచి
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా వివరిస్తుంది: “బైబిలులో ఉపయోగించబడినట్లుగా, ‘పరిహారం’ అనే పదానికి ప్రాథమికంగా ‘కప్పివేయు’ లేక ‘మార్పిడి’ అనే తలంపు ఉంది. అంతేగాక ఆ పదానికి, దేనికైనా మారుగా ఇచ్చే వస్తువు, లేక దేన్నైనా ‘కప్పివేయడానికి’ ఉపయోగించే వస్తువు అనే తలంపు కూడా ఉంది. ఈ కప్పివేయు, మార్పిడి అనేవి, పరిహారానికి నకలు అయ్యుండాలి. . . . ఆదాము కోల్పోయినదానికి తగిన పరిహారాన్ని ఇచ్చేందుకు సరైన విలువగల పరిపూర్ణ మానవ జీవితాన్ని పాపపరిహారార్థ బలిగా అర్పించవలసిన అవసరం ఏర్పడింది.”