అధస్సూచి
b గిద్యోను చూపించిన వివేచనను, జాగరూకతను మనం పిరికితనానికి గుర్తుగా భావించకూడదు. అందుకు భిన్నంగా, ఆయన చూపించిన ధైర్యాన్ని హెబ్రీయులు 11:32-38 ధృవీకరిస్తుంది, అక్కడ గిద్యోను ‘బలపరచబడినవారిలోనూ, యుద్ధములో పరాక్రమశాలులైనవారిలోనూ’ ఒకడిగా లెక్కించబడ్డాడు.