అధస్సూచి
a ‘సేవకులు’ అని అనువదించబడిన గ్రీకు పదం, ఒక పెద్ద ఓడలోని క్రింది అంతస్థులో ఉండి తెడ్లు వేసే బానిసలను సూచిస్తుంది. దానికి భిన్నంగా, “గృహనిర్వాహకుల”కు ఎక్కువ బాధ్యతలు అప్పగించబడతాయి, బహుశా స్థిరాస్తుల వ్యవహారాలు చూసుకోవడం వంటివి. ఏదేమైనప్పటికీ, చాలామంది యజమానులు మాత్రం గృహనిర్వాహకులను ఓడల్లోని బానిసల్లానే, వేరొకరి ఆధీనంలో ఉన్న పనివారిగానే దృష్టిస్తారు.