అధస్సూచి
a 1978, జూన్ 15 (ఆంగ్లం), మరియు 1994, అక్టోబరు 1 కావలికోట సంచికల్లో “పాఠకుల ప్రశ్నలు” చూడండి. మందుల తయారీ చేసే కంపెనీలు రక్తం నుండి తీసుకున్నవి కాని కొన్ని సింథటిక్ ఉత్పత్తుల్ని అభివృద్ధిచేశాయి. వీటిని ఒకప్పుడు ఉపయోగించబడిన రక్తంలోని విభాగాల స్థానే ఉపయోగించడానికి వైద్యులు సిఫారసు చేస్తారు.