అధస్సూచి
a గోధుమల గురుగుల ఉపమానంలోను, విశాలమైన ఇరుకైన మార్గాలను గురించిన ఉదాహరణలోను (మత్తయి 7:13, 14) యేసు ఈ విషయాన్ని సూచించినట్లు, నిజక్రైస్తవత్వాన్ని అవలంబించేవారి సంఖ్య కాలప్రవాహంలో తక్కువవుతూ ఉంటుంది. గురుగుల్లాంటివాళ్ళు అధికమౌతూ, తాము నిజ క్రైస్తవులమని తమ బోధలు నిజ క్రైస్తవ బోధలని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ శీర్షిక మాట్లాడుతున్నది మారుతున్న ఈ వైఖరిని గురించే.