అధస్సూచి
b అయితే, లంచానికి, కానుకకు మధ్య తేడా ఉంది. న్యాయాన్ని తప్పుదోవ పట్టించడానికి లేదా ఇతర అవినీతికరమైన ఉద్దేశాల కోసం లంచం ఇవ్వబడితే, కానుక అన్నది అందజేయబడిన సేవలపట్ల మెప్పును వ్యక్తపరుస్తూ ఇవ్వబడుతుంది. ఈ విషయం, కావలికోట (ఆంగ్లం) 1986 అక్టోబరు 1, సంచికలోని “పాఠకుల ప్రశ్నలు”లో వివరించబడింది.