అధస్సూచి
a తెలుగు బైబిలు ఆ వచనాన్ని ఇలా అనువదించింది: “సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి.” ద కంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్‌లో ఆ వచనం ఇలా ఉంది: “ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభువుకు స్తుతులను పాడండి.” ఇది, యెషయా “క్రొత్త భూమి” అని చెప్పటం ద్వారా, తమ స్వదేశంలో ఉన్న దేవుని ప్రజలను సూచిస్తున్నాడనే అవగాహనకు అనుగుణ్యంగా ఉంది.