అధస్సూచి
a చనిపోయిన సైనికుల సంఖ్యా, పౌరుల సంఖ్యా ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. ఉదాహరణకు, 1998 లోని ఫ్యాక్ట్స్ ఎబౌట్ ది అమెరికన్ వార్స్ అనే పుస్తకం రెండవ ప్రపంచ యుద్ధాన్ని గురించి ఇలా అంటుంది: “రెండవ ప్రపంచ యుద్ధం వల్ల చనిపోయినవారి (సైనికులు, పౌరులు) మొత్తం సంఖ్య ఐదు కోట్లని అనేక మూలాలు చెబుతున్నాయి, కానీ ఆ యుద్ధం వల్ల చనిపోయినవారి అసలు సంఖ్య చాలా పెద్దదని, ఐదుకోట్లకన్నా రెండు రెట్లు ఉంటుందని ఆ విషయంపై లోతుగా అధ్యయనం చేసినవారు నమ్ముతున్నారు.”