అధస్సూచి
a కనికట్టుకూ, వేదిక మీద చూపించే ఇంద్రజాలానికీ, ఇంగ్లీష్‌లో మ్యాజిక్ అనే అంటారు. అయితే, వీటి మధ్య తేడాను చూపించేందుకు, స్పెల్లింగ్‌లో చిన్న మార్పు చూపిస్తారు. “మంత్రవిద్య నభ్యసించుటలో ప్రమాదమున్నదా?” అనే శీర్షిక కోసం తేజరిల్లు! డిశంబరు 8, 1993 పేజీలు 23, 24 చూడండి.