అధస్సూచి
c బైబిల్లో సూచించబడిన అడవి ఎద్దు బహుశా ఆరోక్స్ అయివుండవచ్చు (లాటిన్ యూరుస్). రెండు వేల సంవత్సరాల క్రితం, ఈ జంతువులు గాల్‌లో (ఇప్పుడు ఫ్రాన్స్) ఉండేవి, జూలియస్ సీజర్ వాటినిలా వర్ణించాడు: “ఈ యూరీ ఏనుగుల కన్నా కాస్త చిన్నగా ఉంటాయి, కానీ వాటి నైజం, రంగు, రూపు ఎద్దుల్లా ఉంటుంది. వాటికున్న బలం, వాటి వేగం గొప్పవి: అవి తమ కంటపడిన మానవులను, మృగాలను ఎంతమాత్రం విడిచిపెట్టవు.”