అధస్సూచి
c పౌలు కట్టినవాని రక్షణనుకాదుగానీ, ఆ “పని” అంటే ఆ కట్టడం నిలుస్తుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ ఈ వచనాన్ని ఇలా అనువదిస్తోంది: “ఒక వ్యక్తి నిర్మించింది నిలిస్తే, అతడు ప్రతిఫలాన్ని పొందుతాడు; అది కాలిపోతే, ఆ నష్టాన్ని భరించాల్సింది అతడే; కాని మంటలనుండి అతడొక్కడే తన ప్రాణాన్ని తప్పించుకొన్నట్టుగా రక్షించబడతాడు.”