కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

c వారి మత సంఘం హసీడిమ్‌ నుండి సంతరించుకున్నది, హసీడిమ్‌ అనేది శతాబ్దాల క్రితం గ్రీకు ప్రభావాన్ని ఎదురాడేందుకు పైకి లేచిన ఒక గుంపు. హసీడిమ్‌ తమ పేరును “యథార్థవంతులు” లేక “భక్తిగల వారు” అనే అర్థాలుగల ఛాసిడిమ్‌ అనే హెబ్రీ పదం నుండి తీసుకున్నారు. యెహోవా యొక్క ‘యథార్థవంతులను’ సూచించే లేఖనాలు ఏదో ప్రత్యేక భావంలో తమకు అన్వయిస్తాయని వారు బహుశ భావించి ఉండవచ్చు. (కీర్తన 50:5, NW) వారు, వారి తర్వాత పరిసయ్యులు ధర్మశాస్త్రం యొక్క మత ఛాందసత్వ స్వయం నియుక్త రక్షకులుగా ప్రవర్తించారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి