అధస్సూచి c మత్తయి 24:22ను గురించిన షెమ్-టోబ్ యొక్క పాఠ్యభాగం అ·వుర్ʹ అనే హెబ్రీ పదాన్ని ఉపయోగించిందన్నది ఆసక్తికరమైన విషయం, దానికి “కొరకు, నిమిత్తము, కొరకై” అనే భావాలు ఉన్నాయి.—దీనికి ముందున్న శీర్షికలోని 13వ పేజీని చూడండి.