అధస్సూచి
a వ్యవసాయ శాస్త్రవేత్తయైన (ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న) వాల్టర్ సి. లాడర్‌మిల్క్ ఆ ప్రాంతాన్ని గూర్చిన తన అధ్యయనాల నుండి ఇలా నిర్ధారించాడు: “ఈ దేశం ఒకప్పుడు పచ్చని పరదైసుగా ఉంది.” “రోమీయుల కాలం నుండి,” అక్కడి వాతావరణం ఎక్కువగా మార్పుచెందలేదని మరియు “ఒకప్పుడు వర్థిల్లుతున్న దేశం ‘ఎడారి’గా మారడానికి కారణం ప్రకృతి కాదు మానవుడే” అని కూడా ఆయన సూచించాడు.