కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

a దీనికి ముందు, తన కుటుంబాన్ని కనానీయుల ప్రభావం నుండి కాపాడడానికి యాకోబు గట్టి చర్యలు గైకొన్నాడన్నదాన్ని గమనించాలి. కనానీయులైన తన పొరుగువారి నుండి తనను నిస్సందేహంగా ఎంతో భిన్నంగా ఉంచినటువంటి బలిపీఠాన్ని ఆయన నిర్మించాడు. (ఆదికాండము 33:20; నిర్గమకాండము 20:24, 25) అంతేగాక, ఆయన తన గుడారాన్ని షెకెము వెలుపల వేసుకొని, తన స్వంత నీటి సరఫరాను ఏర్పరచుకున్నాడు. (ఆదికాండము 33:18; యోహాను 4:6, 12) కాబట్టి తాను కనానీయులతో సహవసించకూడదన్నది యాకోబు కోరిక అని దీనాకు బాగానే తెలిసి ఉంటుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి