అధస్సూచి
b అలాంటి ప్రవచనాల ఉదాహరణల కొరకు, వాటి నెరవేర్పు కొరకు 1989 ఆగస్టు నుండి నవంబర్ వరకు గల కావలికోటలను, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో 150-53 పేజీలను చూడండి. ఇవి వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రచురించినవి.