అధస్సూచి
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ 1990లో ప్రచురించిన మ్యాన్‌కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ అనే ప్రచురణ అలాంటివాటిలో ఒకటి. ప్రపంచ ప్రముఖ మతాలను గూర్చిన దాని జ్ఞానయుక్తమైన, పాండిత్యంతో కూడిన చర్చను అనేకమంది ప్రజలు మెచ్చుకొన్నారు.