అధస్సూచి
a “కుటుంబము అనేది ఫెమిలియా అనే లాటిన్ పదమునుండి వచ్చింది. అసలు ఒక గొప్ప ఇంటిలోనున్న సేవకులు, దాసులు, యజమానుడు, యజమానురాలు, పిల్లలు ఇతర సిబ్బందితో కూడిన యిల్లని దాని అర్థం.—ఎ షార్ట్ ఎటిమో లాజికల్ డిక్షనరీ ఆఫ్ మోడరన్ ఇంగ్లీష్, ఎరిక్ పార్ట్రిజ్ వ్రాసింది.