కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

a “మత్తయి 5:32 మరియు 19:9 నందు ఉపయోగింపబడినట్లుగా ‘వ్యభిచారమనే’ మాట దాని విశాల భావమందు, వివాహబంధము వెలుపల జరిగించే చట్టరహిత మరియు అక్రమ సంబంధాలను సూచిస్తున్నది. పోర్నియా [ఆ వచనాల్లో ఉపయోగింపబడిన గ్రీకు పదము] నందు (సహజంగా లేదా అస్వాభావికంగా) కేవలం ఒక మానవుడే తన మర్మాంగా(లను)న్ని, లైంగిక దుర్నీతియందు ఉపయోగించడం, ఆలాగే ఆ దుర్నీతియందు మరొకరు అనగా వ్యతిరేకలింగ వ్యక్తి, లేదా ఒక మృగము చేరియుండుట ఇమిడియుంది.” (ది వాచ్‌టవర్‌, మార్చి 15, 1983, పుట 30) జారత్వము: “ఒక వివాహిత వ్యక్తి మరియు చట్టబద్ధముగా భర్త లేదా భార్యకాని వేరొకవ్యక్తితో స్వచ్ఛందముగా లైంగిక ప్రక్రియ జరపడం.”—ది అమెరికన్‌ హెరిటేజ్‌ డిక్షనరీ ఆఫ్‌ ది ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి