కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

b లోహశుద్ధి విధానాలతో ఇశ్రాయేలీయులకు పరిచయముండెను. వారి రాగి గనుల్లో కొన్నింటియందు శిధిలాలు దొరికాయి, దేవాలయ వస్తువులను చేయుటకు వారు రాగి కరిగించి శుద్ధిచేసేవారు. (1 రాజులు 7:14-46 పోల్చండి.) ఈ లోహశుద్ధి కార్యక్రమం ఇతర సమస్యలతోపాటు ఆవిరి, లోహపు మడ్డి, లోహపు వ్యర్థపదార్థ తెట్టులతో కొంతమేరకు కాలుష్యం కల్గించకుండ బహుశ సాధ్యపడేది కాదు. అయినను, జనులు అంతగా నివసింపని, దూరముగానున్న ఈ ప్రాంతమందు స్థానికముగా కొంత పరిమాణములో జరిగింపబడిన అపరిశుభ్రతను సహించుటకు యెహోవా ఇష్టపడ్డాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి