అధస్సూచి
c “తీర్మానించుకోవడం” అనే గ్రీకు పదానికి, “ముందే నిర్ణయించుకోవడం” అని అర్థం ఉందని ఒక విద్వాంసుడు చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “అప్పటికప్పుడు ఇవ్వడంలో ఆనందం ఉన్నా, ముందే ప్రణాళిక వేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఇవ్వడం మంచిది.”—1 కొరిం. 16:2.