అధస్సూచి
d సెప్టెంబరు 1920లో ద గోల్డెన్ ఏజ్ (ప్రస్తుతం తేజరిల్లు!) పత్రిక ప్రత్యేక సంచికను ప్రచురించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో దేవుని ప్రజలు ఎంత క్రూరంగా హింసించబడ్డారో అది వివరించింది. దానికి ముందు దశాబ్దాల్లో, బైబిలు విద్యార్థులు అలాంటి ఘోరమైన హింసను ఎన్నడూ అనుభవించలేదు.