కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

c మొదట్లో అలాంటి హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం, అవి ముఖ్యంగా చిన్నమందకు అంటే 1,44,000 మందికి మాత్రమే వర్తిస్తాయని అనుకోవడం. 1935కు ముందు, ప్రకటన 7:9, 10 లోని ‘గొప్పసమూహంలో’ క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన చర్చి సభ్యులు ఉంటారని, అంతం సమయంలో క్రీస్తు పక్షాన నిలబడినందుకు వాళ్లు పరలోకానికి వెళ్లే రెండో తరగతిగా ఏర్పడతారని బైబిలు విద్యార్థులు అనుకున్నారు. దాని గురించి మనం ఈ పుస్తకంలోని 5వ అధ్యాయంలో చర్చిస్తాం.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి