అధస్సూచి c ఆ సమయంలో ఆమె పేరు శారయి. తర్వాత దేవుడు ఆమె పేరును శారాగా మార్చాడు, ఆ పేరుకు “రాజకుమారి” అని అర్థం.—ఆది. 17:15.