కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

c ‘గొప్ప మత్స్యము’ అనే పదాన్ని గ్రీకులో “పెద్ద సముద్ర జీవి” లేదా “పెద్ద చేప” అని అనువదించారు. అది ఏ జలచరమో ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలేం లేవు. అయితే మధ్యధరా సముద్రంలో మనిషిని మింగేసేంత పెద్ద షార్క్‌చేపలను (ఒక జాతి సొరచేపలను) కనుగొన్నారు. వేరే సముద్రాల్లో ఇంకా పెద్దపెద్ద షార్క్‌లే ఉన్నాయి. వేల్‌షార్క్‌ల పొడవు దాదాపు 45 అడుగుల వరకూ ఉంటుంది, కొన్నైతే అంతకన్నా ఎక్కువ పొడవే ఉంటాయి!

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి