కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

c దానికి రెండు ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. మొదటిది, బలి అర్పించే జంతువులలో ఏయే భాగాలను యాజకులు తీసుకోవాలో ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేసింది. (ద్వితీ. 18:2, 3) కానీ మందిరంలోని చెడ్డ యాజకులు మరో పద్ధతి పాటించేవాళ్లు. మాంసం ఉడుకుతున్నప్పుడు మూడు ముండ్లున్న కొంకిని గుచ్చి దానితోపాటు వచ్చే ఏ మంచి ముక్కనైనా తీసుకురమ్మని యాజకులు తమ పనివాళ్లను పురమాయించేవాళ్లు. రెండవది, బలిపీఠం మీద దహనబలిగా అర్పించడానికి ప్రజలు జంతువులను తీసుకువచ్చినప్పుడు, వాటి కొవ్వును యెహోవాకు అర్పించకముందే వాళ్లను బెదిరించి పచ్చిమాంసాన్ని బలవంతంగా తీసుకురమ్మని ఆ దుష్ట యాజకులు తమ పనివాళ్లను పంపించేవాళ్లు.—లేవీ. 3:3-5; 1 సమూ. 2:13-17.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి