కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

b ఆ మందిరం దీర్ఘచతురస్రాకారంలో ఉండేది. అది కర్రల సహాయంతో నిలబెట్టిన ఒక గుడారం. కానీ అది చాలా విలువైన వస్తువులతో అంటే సముద్రవత్సల తోళ్లతో, అందమైన కుట్టుపని చేసిన బట్టలతో, బంగారం లేదా వెండితో పోతపోసిన అమూల్యమైన చెక్కలతో తయారైంది. ఆ మందిరం దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక ఆవరణంలో ఉండేది, అందులో బలులు అర్పించడానికి ఒక పెద్ద బలిపీఠం కూడా ఉండేది. కాలం గడిచేకొద్దీ యాజకుల కోసం మందిరం పక్కన కొన్ని గదులు కూడా ఏర్పాటుచేసి ఉంటారు. బహుశా అలాంటి ఒక గదిలోనే సమూయేలు పడుకునివుంటాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి