అధస్సూచి
a నాజీరులుగా ఉండేవాళ్లు ఒక ప్రత్యేక ప్రమాణం చేస్తారు. దాని ప్రకారం వాళ్లు ద్రాక్షారసం తాగకూడదు, తమ వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అయితే చాలామంది కొంతకాలంపాటు నాజీరులుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. కానీ సమ్సోను, సమూయేలు, బాప్తిస్మమిచ్చు యోహాను వంటి కొందరు జీవితాంతం నాజీరులుగా ఉన్నారు.