అధస్సూచి
b సన్హెరీబు ఓడిపోయిన తర్వాత, చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలు బంగారు, వెండి, ఇతర వెలగల వస్తువులను హిజ్కియాకు కానుకగా తెచ్చారు. రెండవ దినవృత్తాంతములు 32:22, 23, 27 వచనాల్లో, “హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను,” ఆయన “సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను” అని మనం చదువుతాము. ఈ కానుకలు, ఆయన అష్షూరీయులకు కప్పం చెల్లించడానికి ఖాళీ చేసిన తన కోశాగారాన్ని తిరిగి నింపుకోవడానికి దోహదపడి ఉండవచ్చు.