అధస్సూచి
b ‘అగ్ని గుండమును దాటించడం’ అన్నది కేవలం శుద్ధీకరణ ఆచారకర్మనే సూచిస్తుందని కొందరంటారు. అయితే, ఈ సందర్భంలో ఈ పదబంధం అక్షరార్థమైన బలినే సూచిస్తున్నట్లుగా ఉంది. కనానీయులు, మతభ్రష్ట ఇశ్రాయేలీయులు పసిపిల్లలను బలి ఇచ్చేవారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.—ద్వితీయోపదేశకాండము 12:31; కీర్తన 106:37, 38.