అధస్సూచి c “జనములు” అనే మాట తరచూ ఆత్మీయ ఇశ్రాయేలీయులు కాని వారిని సూచిస్తుందని గమనించండి. (ప్రకటన 7:9; 15:4; 20:3; 21:24, 26) ఇక్కడుపయోగించబడే యీ మాట, వెయ్యేండ్లకాలంలో మానవజాతి ప్రత్యేకమైన జాతులుగా విభాగించబడుతూనే ఉంటారనే భావాన్ని స్ఫురింపజేయడంలేదు.