అధస్సూచి
a అంతర్జాతీయ టీకా కార్యక్రమంతో నిర్మూలించబడగల వ్యాధులకు మశూచి ఒక చక్కని ఉదాహరణ ఎందుకంటే ఎలుకలు మరియు పురుగులు వంటి రోగవాహకాల ద్వారా వ్యాపించే వ్యాధుల్లా కాకుండా మశూచి వైరస్ బ్రతికి ఉండడానికి మానవ శరీరాన్నే ఆశ్రయంగా చేసుకుంటుంది.
[చిత్రం]
నోట్లో పోలియో మందు వేయించుకుంటున్న ఇథియోపియా బాలుడు
[చిత్రసౌజన్యం]
© WHO/P. Virot