అధస్సూచి
a రోగచిహ్నాలు వేర్వేరుగా ఉంటాయి, వాటిలో కొన్ని కేవలం ఛాగాస్ వ్యాధికి సంబంధించినవి మాత్రమే కానక్కర్లేదు. అందుకని, ఇక్కడ ఇవ్వబడిన రోగచిహ్నాలు కేవలం సారాంశంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. రోగనిర్ధారణ చేయడానికి దీన్ని ఆధారంగా ఉపయోగించమన్న ఉద్దేశంతో మాత్రం ఇవి ఇవ్వబడలేదు. చాలామంది ప్రజల విషయంలో వ్యాధి పూర్తిగా ముదిరిపోయేంత వరకు ఎటువంటి చిహ్నాలు కనిపించవు.