అధస్సూచి
a వైద్యపరమైన కారణాలనుబట్టి కోయించుకోవడానికీ, లేదా సౌందర్యాలంకరణ సంబంధమైన ఉద్దేశాలనుబట్టి శరీరాన్ని కుట్టించుకోవడానికీ, అలాగే బలవంతంగా గాయపరిచిందానికీ లేక అనేకమంది యౌవనులు ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల మధ్య ఒంటినిండా గాట్లు పెట్టుకోవడమనే దానికీ మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలియజేయబడింది. ఈ రెండవది తరచుగా గంభీరమైన మానసిక ఒత్తిడికి లేక అమానుషత్వానికి గురైనదానికి సూచన. దానికి బహుశా వైద్య నిపుణుల సహాయం అవసరం కావచ్చు.