అధస్సూచి
^ [1] (12వ పేరా) సమస్యల్ని సమాధానంగా పరిష్కరించుకున్న ఇతరులు: ఏశావుతో యాకోబు (ఆది. 27:41-45; 33:1-11); తన అన్నలతో యోసేపు (ఆది. 45:1-15); ఎఫ్రాయిమీయులతో గిద్యోను (న్యాయా. 8: 1-3). బైబిల్లో ఉన్న అలాంటి మరితర ఉదాహరణల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు.