అధస్సూచి
^ [1] (3వ పేరా) మన సహోదరసహోదరీల్లో కొంతమంది, తీవ్రమైన అనారోగ్యంవల్ల లేదా అలాంటి మరితర సమస్యలవల్ల మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లలేరు. అయినాసరే యెహోవా వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకుంటాడనీ, ఆయన్ను ఆరాధించడం కోసం వాళ్లు చేసేదాన్ని చాలా విలువైనదిగా చూస్తాడనీ పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. అలాంటివాళ్లు మీటింగ్స్‌ను వినేందుకు కావాల్సిన ఏర్పాట్లు సంఘపెద్దలు చేయవచ్చు. అంటే టెలిఫోన్ ద్వారా వినిపించడం లేదా వాళ్లకోసం మీటింగ్ మొత్తం రికార్డు చేయడం లాంటివి చేయవచ్చు.