గలతీయులు 2:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 కానీ సంఘంలోకి రహస్యంగా ప్రవేశించిన కపట సహోదరుల+ వల్ల ఆ విషయం చర్చకు వచ్చింది. క్రీస్తుయేసు శిష్యులుగా మనకున్న స్వేచ్ఛను పాడుచేసి,+ మనల్ని పూర్తిగా బానిసలుగా చేసుకోవడానికి వాళ్లు దొంగచాటుగా చొరబడ్డారు;+
4 కానీ సంఘంలోకి రహస్యంగా ప్రవేశించిన కపట సహోదరుల+ వల్ల ఆ విషయం చర్చకు వచ్చింది. క్రీస్తుయేసు శిష్యులుగా మనకున్న స్వేచ్ఛను పాడుచేసి,+ మనల్ని పూర్తిగా బానిసలుగా చేసుకోవడానికి వాళ్లు దొంగచాటుగా చొరబడ్డారు;+