రోమీయులు 4:17 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 17 (లేఖనాల్లో కూడా ఇలా రాసివుంది: “నిన్ను అనేక దేశాల ప్రజలకు తండ్రిగా నియమించాను.”) చనిపోయినవాళ్లను బ్రతికించే దేవుని మీద, ఇంకా నెరవేరనివి ఇప్పటికే నెరవేరినట్టు మాట్లాడే* దేవుని మీద అబ్రాహాము విశ్వాసం ఉంచాడు, ఆయన నుండి ఆ వాగ్దానాన్ని పొందాడు.
17 (లేఖనాల్లో కూడా ఇలా రాసివుంది: “నిన్ను అనేక దేశాల ప్రజలకు తండ్రిగా నియమించాను.”) చనిపోయినవాళ్లను బ్రతికించే దేవుని మీద, ఇంకా నెరవేరనివి ఇప్పటికే నెరవేరినట్టు మాట్లాడే* దేవుని మీద అబ్రాహాము విశ్వాసం ఉంచాడు, ఆయన నుండి ఆ వాగ్దానాన్ని పొందాడు.