-
రోమీయులు 4:10క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
10 దేవుడు అతన్ని ఎప్పుడు నీతిమంతునిగా ఎంచాడు? సున్నతి చేయించుకున్న తర్వాతనా? చేయించుకోక ముందా? దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచే సమయానికి అతను ఇంకా సున్నతి చేయించుకోని స్థితిలోనే ఉన్నాడు.
-