కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 డిసెంబరు పేజీ 32
  • అనుభవం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అనుభవం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అన్నిరకాల ప్రజల మీద కరుణ చూపించండి
  • యెహోవాలా కనికరం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ‘మన దేవుని గొప్ప కనికరం’
    యెహోవాకు దగ్గరవ్వండి
  • వాత్సల్యంతో కూడిన కనికరంగలవారై ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “కరుణాచిత్తులై” ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 డిసెంబరు పేజీ 32

అనుభవం

అన్నిరకాల ప్రజల మీద కరుణ చూపించండి

యెహోవా మనుషుల మీద తన కరుణను ఎలా చూపిస్తాడో వివరించే ఒక వీడియోను, న్యూజిలాండ్‌లో ఉంటున్న ఒక సిస్టర్‌ jw.orgలో చూసింది. (యెష. 63:7-9) ప్రజలకు సహాయం చేయడం ద్వారా ఆమె నేర్చుకున్నది పాటించాలని అనుకుంది. ఆమె ఆ వీడియో చూసిన కాసేపటికి, సరుకులు కొనుక్కోవడానికి వెళ్లింది. అక్కడ ఆమె రోడ్ల మీద బ్రతికే ఒకావిడను కలిసింది. ఆమెకు భోజనం తేవచ్చా అని అడిగింది. దానికి ఆవిడ ఒప్పుకుంది. మన సిస్టర్‌ భోజనంతో పాటు, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? కరపత్రాన్ని కూడా ఇచ్చి, మంచివార్త చెప్పింది.

ఆ కరపత్రం చూసిన వెంటనే ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆమె ఒక యెహోవాసాక్షిగా పెరిగిందని, చాలా సంవత్సరాల క్రితం సత్యం వదిలేసిందని చెప్పింది. కానీ ఈమధ్యే, యెహోవా దగ్గరకు తిరిగి రావాలని ప్రార్థన చేస్తుంది. మన సిస్టర్‌ ఆమెకు ఒక బైబిలు ఇచ్చి, స్టడీ కోసం ఏర్పాట్లు చేసింది.a

యెహోవాలాగే మనం కూడా ప్రజల మీద, అంటే మన బంధువుల మీద, సంఘంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద కరుణ చూపించాలి. ఇతరులకు యెహోవా గురించి చెప్పే అవకాశాల కోసం చూడడం ద్వారా వాళ్ల మీద కరుణ చూపించవచ్చు.

a నిష్క్రియులకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి 2020, జూన్‌ కావలికోటలోని “నా దగ్గరికి తిరిగిరండి” అనే ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి