కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 సెప్టెంబరు పేజీ 32
  • పరిశోధన చేయడానికి చిట్కా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిశోధన చేయడానికి చిట్కా
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పిల్లల కోసం
  • రోజు ఉపయోగపడే తెలివైన సలహాలు JW.ORGలో ఉన్నాయి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • కుటుంబం మీద గౌరవం ఏమైపోయింది?
    తేజరిల్లు!—2024
  • మీ బైబిలు విద్యార్థులకు బోధించడానికి వీడియోలు ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • అధ్యయనం కోసం చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 సెప్టెంబరు పేజీ 32

పరిశోధన చేయడానికి చిట్కా

పిల్లల కోసం

యెహోవా గురించి పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత అమ్మానాన్నలకు ఉంది. (ఎఫె. 6:4) అమ్మానాన్నలకు సహాయం చేయడానికి యెహోవా సంస్థ చాలా సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. మీ పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి వాటిని ఎలా ఉపయోగించవచ్చు?

  • సమాచారం వెతకండి. JW.ORGలో పిల్లల కోసం, టీనేజర్ల కోసం వీడియోలు, యాక్టివిటీలు కోకొల్లలు.a వాటిని వెతకడానికి, “వెతుకు” అనే బాక్సులో “పిల్లలు” లేదా “టీనేజర్లు” అని టైప్‌ చేయండి.

  • మీ పిల్లలకు సరిపోయే వాటిని ఎంచుకోండి. దానికోసం “పిల్లలు” అనే సెక్షన్‌ కిందున్న సమాచారాన్ని చూడండి. లేదా, “వెతుకు” అనే బాక్సులో “కుటుంబ ఆరాధన కోసం” అని టైప్‌ చేయండి.

  • యాక్టివిటీలను మీ పిల్లలతో కలిసి చేయండి. కేవలం మీ పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి, లేదా వాళ్ల ధ్యాసను పక్కకు మళ్లించడానికి వాటిని ఉపయోగించకండి. బదులుగా వాటిని వాళ్లతో చర్చించి, వాళ్లకూ-యెహోవాకూ మధ్య స్నేహం ఏర్పడేలా చేయండి.

a ప్రస్తుతం JW లైబ్రరీలో పిల్లల కోసం, టీనేజర్ల కోసం అన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ యాక్టివిటీలు కొన్నే ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి