కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 2 పేజీ 3
  • మనకు ఒక కొత్త లోకం అవసరం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకు ఒక కొత్త లోకం అవసరం!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మహమ్మారుల గురించి బైబిలు ఏం చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఎందుకిన్ని ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యుక్రెయిన్‌పై రష్యా దాడి
    అదనపు అంశాలు
  • యుద్ధాలు, వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆహార కొరతలు—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 2 పేజీ 3
ఒక వ్యక్తి, బాధ కలిగించే వార్తలను చూడడానికి ఇష్టపడడం లేదు. యుద్ధాలు, అనారోగ్యం, పేదరికం, అన్యాయం, ఇతర బాధాకరమైన సంఘటనల వల్ల అతను ఆందోళన పడుతున్నాడు.

మనకు ఒక కొత్త లోకం అవసరం!

“మనం జీవిస్తున్న ఈ లోకం కష్టాలతో నిండిపోయింది” అని యునైటడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జెనరల్‌ అయిన ఆన్‌టోన్యూ గీటారేష్‌ అన్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా?

వార్తల్లో బాధ కలిగించే ఇలాంటి రిపోర్టులే ఉంటున్నాయి

  • వ్యాధులు, మహమ్మారులు

  • ప్రకృతి విపత్తులు

  • పేదరికం, ఆకలి

  • కాలుష్యం, భూమి ఉష్ణోగ్రత పెరగడం

  • నేరం, హింస, అవినీతి

  • యుద్ధాలు

కాబట్టి, ఒక కొత్త లోకం అవసరం. దానిలో మనందరికీ ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి

  • మంచి ఆరోగ్యం

  • శాంతి, భద్రత

  • అందరికీ సరిపోయేంత ఆహారం

  • స్వచ్ఛమైన వాతావరణం

  • న్యాయం

  • ప్రపంచ శాంతి

కొత్త లోకం అంటే ఏంటి?

మరి ఈ లోకానికి ఏమవుతుంది?

మనం కొత్త లోకంలో జీవించాలంటే ఏం చేయాలి?

ఈ ప్రశ్నలకు, ఇలాంటి మరి కొన్ని ప్రశ్నలకు ఈ కావలికోట పత్రిక జవాబులను ఇస్తుంది. అవి మీకు ఓదార్పును ఇస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి