పరిచయం
దేవుడు మీ ప్రార్థనలు వినట్లేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలామందికి అలాగే అనిపించింది. వాళ్లు సహాయం కోసం దేవునికి ప్రార్థించారు, కానీ వాళ్ల సమస్యలు మాత్రం తీరలేదు. అయితే ఈ పత్రికలో, దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడని ఎలా చెప్పవచ్చు? కొన్ని ప్రార్థనలకు జవాబు ఎందుకు దొరకట్లేదు? మనమెలా ప్రార్థిస్తే జవాబు దొరుకుతుంది? అనే విషయాల్ని చర్చిస్తాం.