కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 11
  • ఆలోచనల్లో కూడా యథార్థంగా ఉంటాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆలోచనల్లో కూడా యథార్థంగా ఉంటాం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధితో
  • మీ ప్రగతి రాసుకోండి
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 11
ఏదో సాధించిన సంతృప్తితో ఒక సిస్టర్‌ కిటికీ నుండి బయటికి చూస్తుంది.

మన క్రైస్తవ జీవితం

ఆలోచనల్లో కూడా యథార్థంగా ఉంటాం

మన మాటల్లో-పనుల్లోనే కాదు, ఆలోచనల్లో కూడా మన యథార్థతను చూపిస్తాం. (కీర్త 19:14) అందుకే ఏవి నిజమైనవో, ప్రాముఖ్యమైనవో, నీతిగలవో, పవిత్రమైనవో, ప్రేమించదగినవో, గౌరవప్రదమైనవో, మంచివో, పొగడదగినవో వాటి గురించి ఆలోచిస్తూ ఉండమని బైబిలు ప్రోత్సహిస్తుంది. (ఫిలి 4:8) నిజమే, మన మనసులోకి చెడు ఆలోచనలు అస్సలు రాకుండా మనం ఆపలేం. కానీ ఏదైనా చెడు ఆలోచన వచ్చినప్పుడు, దాన్ని బయటికి నెట్టేసి మంచి విషయం గురించి ఆలోచించేలా ఆత్మనిగ్రహం మనకు సహాయం చేస్తుంది. మనం ఆలోచనల్లో యథార్థంగా ఉంటే, పనుల్లో కూడా యథార్థంగా ఉండగలుగుతాం.—మార్కు 7:21-23.

ప్రతీ లేఖనం కింద, మనం ఎలాంటి ఆలోచనను రానివ్వకూడదో రాయండి:

రోమా 12:3

లూకా 12:15

మత్త 5:28

ఫిలి 3:13

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి