కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 15
  • యెహోవాలా విశ్వసనీయ ప్రేమ చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాలా విశ్వసనీయ ప్రేమ చూపించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా విశ్వసనీయ ప్రేమను మీరెలా అర్థం చేసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • నమ్మకమైన ప్రేమ అంటే యెహోవాకు ఇష్టం, మరి మీకు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 15

మన క్రైస్తవ జీవితం

యెహోవాలా విశ్వసనీయ ప్రేమ చూపించండి

విశ్వసనీయ ప్రేమ చూపించడంలో యెహోవాయే గొప్ప ఆదర్శం. (కీర్త 103:11) ఆయనకు మన మీదున్న ప్రేమ ఈరోజు ఉండి రేపు పోయేది కాదు; అది బూటకపు ప్రేమ కూడా కాదు. విశ్వసనీయ ప్రేమ ప్రగాఢంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండిపోతుంది. ఇలాంటి ప్రేమను యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద ఎన్నో విధాలుగా చూపించాడు. వాళ్లను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు, వాగ్దాన దేశంలోకి నడిపించాడు. (కీర్త 105:42-44) తన ప్రజల కోసం యుద్ధాలు చేశాడు, వాళ్లు పాపాలు చేసిన ప్రతీసారి క్షమిస్తూ వచ్చాడు. (కీర్త 107:19, 20) ‘యెహోవా విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల గురించి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు,’ మనకు కూడా అలాంటి ప్రేమే చూపించాలనిపిస్తుంది.—కీర్త 107:43.

చిత్రాలు: ‘యెహోవా విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల గురించి జాగ్రత్తగా ఆలోచించండి’ వీడియో ఆధారంగా చిత్రాలు. 1. సహోదరుడు కాప్రా, ఇంకా మరో సహోదరుడు ఒక సహోదరి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడుతున్నారు. 2. సహోదరుడు కాప్రా, మిగతా సహోదరులతోపాటు జైల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాలేక బెడ్‌ మీద పడుకుని ఉన్న మరో సహోదరునికి భోజనం ఇస్తున్నాడు.

‘యెహోవా విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల గురించి జాగ్రత్తగా ఆలోచించండి’ వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • మనం విశ్వసనీయ ప్రేమను ఏయే విధాలుగా చూపించవచ్చు?

  • విశ్వసనీయ ప్రేమ చూపించాలంటే త్యాగాలు చేయడం ఎందుకు అవసరం?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి