కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 2
  • “పనిలో జోక్యం చేసుకోకండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “పనిలో జోక్యం చేసుకోకండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • యెహోవా కోసం అందుబాటులో ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఎల్లప్పుడూ యెహోవా మీద ఆధారపడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీ తోటి సహోదర సహోదరీల్ని ఎప్పుడూ వదిలేయకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“పనిలో జోక్యం చేసుకోకండి”

నిర్మాణ పనిపై నిషేధం విధించినా ప్రధాన యాజకుడైన యేషూవ (యెహోషువ), అధిపతైన జెరుబ్బాబెలు పనిని ముందుండి నడిపించారు (ఎజ్రా 5:1, 2; w22.03 17వ పేజీ, 13వ పేరా)

‘నిర్మాణాన్ని పూర్తిచేయమని ఎవరు ఆజ్ఞ జారీ చేశారు?’ అని వ్యతిరేకులు అడిగినప్పుడు, యూదులు కోరేషు ఇచ్చిన ఆజ్ఞ గురించి చెప్పారు (ఎజ్రా 5:3, 17; w86-E 2⁄1 29వ పేజీ, బాక్సు 2-3 పేరాలు)

తన ఆజ్ఞలో ఎలాంటి మార్పు లేదని చెప్తూ, నిర్మాణ పనిలో జోక్యం చేసుకోవద్దని వ్యతిరేకులకు రాజు ఆజ్ఞాపించాడు (ఎజ్రా 6:7, 8; w22.03 15వ పేజీ, 7వ పేరా)

ఒక సహోదరి JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూస్తూ, ఆలయాన్ని తిరిగిన కడుతున్న తోటి ఇశ్రాయేలీయులకు జెరుబ్బాబెలు అలాగే ప్రధాన యాజకుడైన యేషూవ నిర్దేశాలిస్తున్నట్లు ఊహించుకుంటోంది.

ధ్యానించడం కోసం: యెహోవా నియమించిన సహోదరులు ఇచ్చే నిర్దేశాలు కొన్నిసార్లు మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు; అయినాసరే వాటిని పాటించాలని ఈ బైబిలు వృత్తాంతం ఎలా చూపిస్తుంది?—w22.03 18వ పేజీ, 16వ పేరా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి